NeeRajuKiCheck

787 會員
2024年6月20日
進行了8場賽事

Hello Chess Lovers! ఇది మన తెలుగు Chess Club.
మీరు తెలుగు వారైతే, మిగతా తెలుగు వాళ్ళతో సరదా సరదాగా ఆడుతూ, తెలుగులో మాట్లాడుకుంటూ, మధ్యమధ్యలో అలా మన CLUB లో జరిగే Tournaments లో పాల్గొంటూ CHESS మీద ఉన్న ఇష్టాన్ని అందరితో పంచుకోవాలనుకుంటున్నారా?

అయితే ఈ CLUB మీకోసమే ❤️ వచ్చేయండి కలిసి బుర్రలు పాడుచేసుకుందాం...